Rythunestham Model Terrace Garden || Rythunestham Foundation
У вашего броузера проблема в совместимости с HTML5
#Rythunestham #Terracegarden #RoofGarden
☛ SUBSCRIBE TO Rythunestham Youtube Channel
https://www.youtube.com/channel/UC7hc...
నగరాలు కాంక్రీట్ జంగిల్ లా మారుతున్నాయి. పచ్చదనం తరిగిపోతుంది. సహజంగా లభించాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో ప్రమాదకర రసాయనాలు చేరాయి. స్వచ్ఛమైన ఆహారం కరువైంది. జీవనం అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతోంది. ఈ సమస్యను అరికట్టేందుకు నగరవాసుల ముందు ఉన్న ఏకైక మార్గం... సొంతింటి పంటలే. పూర్తి సేంద్రియ పద్ధతిలో డాబాపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించడం ద్వారా స్వచ్ఛమైన ఆహారాన్ని, ఆక్సిజన్ ను పొందవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న మిద్దెతోటల పెంపకంపై రైతునేస్తం ఫౌండేషన్ సామాజిక బాధ్యతగా వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ లోని రైతునేస్తం కార్యాలయ ఆవరణలోను అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. సేంద్రియ విధానంలో మోడల్ టెర్రస్ గార్డెన్ ను సాగు చేస్తూ... ఆసక్తి ఉన్న వారికి అవగాహన కల్పిస్తోంది...........
Rythunestham Model Terrace Garden at Rythunestham Office, Hindi Prachara Sabha Complex, Opposite KGN Xerox, Khairtabad, Hyderabad.