Millets Farming - Suggestions by Cultivation Expert Vijay Kumar || చిరుధాన్యాల సాగులో సాగండి ఇలా !!
У вашего броузера проблема в совместимости с HTML5
#Rythunestham #Naturalfarming #Millets
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో...ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో వివిధ పంటల సాగు, వివిధ కషాయాలు, మిశ్రమాల తయారీ, వాడకంపై 2019 మే 12న ఆదివారం హైదరాబాద్ లక్డీకపూల్ రెడ్ హిల్స్ లోని ఫ్యాప్సీ KLN ప్రసాద్ ఆడిటోరియం హాల్ లో.. రైతు శిక్షణా కార్యక్రమం జరిగింది. చిరుధాన్యాల సాగు నిపుణులు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరుధాన్యాల సాగు, నేలలు, ఎప్పుడు ఎలా సాగు ప్రారంభించాలి అనే అంశాలను వివరించారు.
చిరుధాన్యాల సాగులో మరిన్ని వివరాల కోసం రైతులు విజయ్ కుమార్ ని ఈ కింది నంబర్ లో సంప్రదించవచ్చు....
9849 648 498