Friday, 12 September, 2025г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

How to Controll Cancer, Middle aged Diseases | Rythunestham Interview With Dr. Khader | Part - 3

How to Controll Cancer, Middle aged Diseases | Rythunestham Interview With Dr. Khader | Part - 3У вашего броузера проблема в совместимости с HTML5
సిరిధాన్యాలు, ఆకుల కషాయాలతో కేన్సర్, హృదయ సంబంధిత వ్యాధులను నియంత్రించవచ్చని స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు. రైతునేస్తం చైర్మన్ వై. వెంకటేశ్వర రావు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఖాదర్.. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధించుకోవడం ఎలా అన్న అంశాలను వివరించారు. ఇటీవల కాలంలో మధ్య వయసులో వచ్చే వ్యాధులు యువకులకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిరుధాన్యాలతో వాటిని నివారించవచ్చని చెప్పారు. ------------------------------------------------------------------------------------------------- Rythunestham Yedlapalli Venkateswara Rao #Interview With #Millets Doctor #Dr. Khader Valli on Millets and #HealthBenefits. In this interview #KhaderValli Explains types of Millets and their #nutrition Values. He speaks about #Middle #aged #diseases, #Cancer and Explains how to control them with Millets and leafs soups.
Мой аккаунт