Myanmar Soldiers accused of raping Rohingya women: BBC prapancham with Venkat (BBC News Telugu)
У вашего броузера проблема в совместимости с HTML5
మియన్మార్ సైనికులు చేసిన అకృత్యాలు, రోహింజ్యా బాధిత మహిళల్లో రేపిన గాయాలు, కామెరూన్‌లో పెరుగుతున్న అంతర్యుద్ధం భయాలు, ప్రజలపై దాడులకు దిగుతున్న ప్రభుత్వ దళాలు, ఉద్యోగుల పిల్లలకు పెళ్లిళ్లు చేయిస్తున్న దుబాయ్ వ్యాపారి, ఆయన చేయి పడితే టైప్ మెషీన్ కూడా బొమ్మలు గీస్తుంది.. ఇంకా మరెన్నో బీబీసీ ప్రపంచంలో.