Laos dam collapse: hundreds missing – BBC Prapancham with Venkat Raman -24.07.2018 (BBC News Telugu)
У вашего броузера проблема в совместимости с HTML5
లావోస్‌లో కూలిన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఆనకట్ట, వందలాది మంది గల్లంతు, బెల్జియంలో పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడుతున్న భయంకర వాస్తవాలు, మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల మృతదేహాల అవశేషాలు లభ్యం.. ఇంకా మరెన్నో బీబీసీ ప్రపంచంలో.