Sunday, 21 September, 2025г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

Successful Dairy farming In Karnataka Telugu Farmers | Dairy Farm Full Details | VillageAgriculture

Successful Dairy farming In Karnataka Telugu Farmers | Dairy Farm Full Details | VillageAgricultureУ вашего броузера проблема в совместимости с HTML5
బెంగుళూరుకి చివరన ఉన్న దొడ్డబళ్లాపూర్ రోడ్డు మార్గంలో వచ్చేటువంటి రాజనకుంట సమీపంలో ఉన్న అద్దె విశ్వనాథపురం గ్రామము ఇది. ఈ ఊరు మొత్తం కూడా పాడి పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఊరు. రాజనకుంట నుండి ఈ గ్రామానికి చేరుకోవచ్చు.ప్రభుత్వ డైరీకి పాలుపోసి రైతులకు ఇక్కడి ప్రభుత్వం వీరికి లీటరుకు 6రూపాయల మొత్తాన్ని ఎక్కువ చెల్లిస్తోంది. దానివల్ల రైతు తన ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు.. ఇక్కడి యువకులు కూడా ఈ పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. మన ప్రభుత్వాలు కూడా ఇలా ఆలోచిస్తే.. అందరూ చదువుకున్న యువకులు కేవలం ఉద్యోగాలు అని కాకుండా ఇలా ప్రత్యామ్న్యాయ మార్గాలు వెతుక్కునే అవకాశం ఉంది. రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్‌ షో' అనే ఛానల్‌ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్‌ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్‌ లేదా వాట్స్‌ యాప్‌ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Channel URL : https://www.youtube.com/villageagriculture Mail Id :- [email protected] [email protected] Wats App Number :- 7893084444 Nageswarreddy Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464 Secound Channel :- https://www.youtube.com/RayalaseemaVillageShow043 Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture https://www.facebook.com/groups/302717640447837/ #Dairyfarming #RS6/SubsidyEveryliterInMILK #VillageAgriculture
Мой аккаунт