Minister Kodali Nani Hilarious Funny Comments On Nara Lokesh & Chandrababu || Saaho Tv
У вашего броузера проблема в совместимости с HTML5
#KodaliNani #NaraLokesh #Chandrababu
పెద్దల సభ అంటే సలహాలు, సూచనలు ఇచ్చి బిల్లును ఆమోదించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. శాసనసభలో చేసిన బిల్లుపై చర్చించాలే తప్ప తిరస్కరించవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శాసనమండలి గ్యాలరీ ఎక్కారని నాని ఎద్దేవా చేశారు. త్వరలోనే సీఎం వైఎస్ జగన్ ఆయనను శాసనసభ గ్యాలరీ కూడా ఎక్కిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై నేడు శాసనసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిన్న అశోక్‌బాబు మండలి చైర్మన్ షరీఫ్ వద్దకు వెళ్లాడనేది అవాస్తమని చెప్పారు. రూల్స్ పాటిస్తానని చెప్పిన మండలి చైర్మన్.. తన మాటకు కట్టుబడలేదని అన్నారు.
--------------------------------------------------------------------------------------------------------------------
Youtube : https://www.youtube.com/c/saahotv
Facebook : https://www.facebook.com/saahotv
Twitter : https://twitter.com/saahotv
Instagram : https://www.instagram.com/saahotv/