Men and Women speak different language (BBC News Telugu)
У вашего броузера проблема в совместимости с HTML5
దక్షిణ నైజీరియాలోని ఉబాంగ్‌లో స్త్రీ, పురుషులు వేర్వేరు భాషలు మాట్లాడతారు. ఇలాంటి భాష ఉండటం తమకు వరం అని వాళ్లు భావిస్తుంటారు.
ఎవరి భాష వారు మాట్లాడలేకపోతే వారిలో ఏదో లోపం ఉందని భావిస్తారు.