JaiKisan TS | 17th Dec '17th | పీతల సాగును లాభాల నిధిగా మారిన యువకుడు
У вашего броузера проблема в совместимости с HTML5
పీతల సాగులో లాభాలు బాగున్నా...మరణాల రేటుని తగ్గించలేక, అనుభవజ్ఞులే స్వస్తి పలుకుతున్నారు. నష్టాలు భరించలేక...బడా రైతులే వైదొలుగుతున్న తరుణంలో...ఓ యువకుడు దీన్నో సవాలుగా స్వీకరించాడు. పీతని పీతలే తినే ప్రధాన సమస్యకి పరిష్కారంని దిశగా...ఓ పెట్టెను ఆవిష్కరించాడు. అలా బుట్టల్లో పీతలు పెంచే పద్ధతిలో...నూటికి నూరు శాతం ఫలప్రదమయ్యాడు. నిరంతర ప్రయోగాలతో పీతల సాగుని లాభాల నిధిగా మార్చి... మత్స్యకారులకి ఆదర్శంగా నిలిచాడు.
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : https://www.facebook.com/etvjaikisan
☛ Follow us : https://twitter.com/etvjaikisan
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------