У вашего броузера проблема в совместимости с HTML5
#TV2News#JaganannaGorumudda#UndavalliSridevi
Watch:జగనన్న గోరుముద్ధ అద్భుతం
మార్చిన మెనూ సక్రమంగా అమలవుతందా లేదా తెలుసుకునేందుకు తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు Dr. వుండవల్లి శ్రీదేవి గారు ఆకస్మిక తనిఖీ
పాఠశాలలో అందుతున్న ఆహారాన్ని చూసి సంతృప్తి
విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే Dr. వుండవల్లి శ్రీదేవి గారు