Congress Utilise Pranab Mukherjee to Speak YS Jagan for Support | Ysrcp | BJP | Adya Media
У вашего броузера проблема в совместимости с HTML5
Watch : Congress Utilise Pranab Mukherjee to Speak YS Jagan for Support | Ysrcp | BJP | Adya Media and also కేంద్రంలో హంగ్ ప్రభుత్వం వస్తుందన్న సంకేతాలతో దేశ వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎవరికి మెజారిటీ రాకుంటె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ, యూపీఏ కూటములు ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. హంగ్ వస్తే ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే ప్రధానం కానున్నాయి. ఇదలా ఉంటె దేశ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ హాట్ టాఫిక్‌గా మారాడు. జాతీయ పార్టీలు జగన్ మద్దతుకోసం ఇప్పటినుంచె ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
All you need to do is click the subscribe button , bell icon and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
For more Telugu Latest News and Updates visit : http://www.adya.news
http://www.adya.news/telugu
Follow With Additional Information
Subscribe us : https://goo.gl/W9Skqx
And Follow Us At :
Facebook : https://www.facebook.com/adyamedia
Twitter : https://twitter.com/adyamedia
Google+ : https://goo.gl/92zAAu