Ashu Reddy With Pawan kalyan Tattoo | Bigg Boss 3 Telugu | #AshuReddy
У вашего броузера проблема в совместимости с HTML5
Watch: Ashu Reddy With Pawan kalyan Tattoo | Bigg Boss 3 Telugu | #AshuReddy and also సోషల్ మీడియ ద్వారా జూనియర్ సమంత అంటూ గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉంది. అప్పట్లో అచ్చు సమంత మాదిరిగా ఉంది అంటూ ఏ జనాలతో అయితే ప్రశంసలు దక్కించుకుందో ఇప్పుడు అదే జనాలు మరీ ఇలా అయ్యిందేంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్న క్రేజ్ అషు రెడ్డికి ఇప్పుడు లేదని చెప్పాలి. ఎందుకంటే ఆమె గతంలో మాదిరిగా సమంత మాదిరిగా లేకుండా బాగా బొద్దుగా అయ్యింది. అందుకే జనాల ఓట్లు దక్కించుకునేందుకు ఆమె టీం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Click here for more Latest Movie updates,
►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g
►Like us on : https://www.facebook.com/i5network