AP Grama Sachivalayam Jobs Recruitment | Animal Husbandry Assistant Post | Gramasachivalayam
У вашего броузера проблема в совместимости с HTML5
Andhra Pradesh Grama sachivalayam Recruitment 2020 కి సంబంధించి పశు సంవర్ధక శాఖలో Animal Husbandry Assistant పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల అర్హతకు సంబంధించి amendment గా ఒక GO రిలీజ్ అయింది. ఆ GO ప్రకారం Inter BiPC చేసినవాళ్లు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత ఆ GO ను నిలిపివేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి Inter BiPC చేసినవాళ్లు అర్హులు కాదు.
Last Date to Apply 31-01-2020
Gramasachivalayam Notification Download - http://gramasachivalayam.ap.gov.in/Documents20/Notifications20/Animal_Husbandary_Assistant.pdf